Schools Reopening Guidelines For Classes 9 To 12, తల్లిదండ్రుల కు ఇష్టమైతేనే ! || Oneindia Telugu

2020-09-09 2

Schools allowed to reopen for Classes 9-12 from September 21, Health Ministry issues SOP
#SchoolsReopen
#SchoolsreopenforClasses9to12
#SchoolsReopeningGuidelines
#JEENEET2020
#coronavirusindia
#students
#coronavaccine
#HealthMinistryissuesSOP
#unlock4guidelines

అన్‌లాక్4.0 మార్గదర్శకాల్లో భాగంగా 9-12వ తరగతి విద్యార్థులు స్కూళ్లు,కాలేజీలకు వెళ్లేందుకు కేంద్రం అనుమతినిచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా దీనికి సంబంధించిన ఎస్ఓపీని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసింది.